భారతీయ దిగ్గజ వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహేంద్ర ఒకరు. ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటారు. ఎన్నో సృజనాత్మకత అంశాలతో కూడుకున్న కథనాలు, ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. ఆయన చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ ఫాలో అయితే చాలు కొత్త కొత్త విషయాలు ఎన్నో చూడొచ్చు, తెలుసుకోవచ్చని అంటుంటారు ఆయనను ఫాలో అయ్యే నెటిజన్లు. […]