SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Anand Mahindra Impressed Marriage Hall Leaves

ఐడియా అద్భుతం.. మొబైల్ మ్యారేజ్ హాల్‌ని మెచ్చిన ఆనంద్ మ‌హీంద్రా!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐడియా అద్భుతం.. మొబైల్ మ్యారేజ్ హాల్‌ని మెచ్చిన ఆనంద్ మ‌హీంద్రా!

భారతీయ దిగ్గజ వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహేంద్ర ఒకరు. ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటారు. ఎన్నో సృజనాత్మకత అంశాలతో కూడుకున్న కథనాలు, ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. ఆయన చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఆనంద్ మహేంద్ర ట్విట్టర్ ఫాలో అయితే చాలు కొత్త కొత్త విషయాలు ఎన్నో చూడొచ్చు, తెలుసుకోవచ్చని అంటుంటారు ఆయనను ఫాలో అయ్యే నెటిజన్లు. తాజాగా ‘మొబైల్ మ్యారేజ్ హాల్’ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఒక షిప్పింగ్ కంటైనర్ ని కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన మ్యారేజ్ హాల్ గా తీర్చిదిద్దిన తీరు చూసి ఆనంద్ మహేంద్ర ఆశ్చర్యపోయాడు. అంతేకాక ఇంత గొప్పగా డిజైన్ చేసి ఆ వ్యక్తిని తప్పకుండా కలవాలని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇది ఒక అద్భుతమైన క్రియేటివిటీ. ఈ సదుపాయాన్ని మారుమూల ప్రాంతాల్లో కూడా వాడుకోవొచ్చు. ఇందులో ఎన్నో సదుపాయాలు ఉన్నాయని.. పర్యావరణానికి ఇది అనుకూలమైనదని.. ఇలాంటి మొబైల్ మ్యారేజ్ హాల్స్ కి శాశ్వత స్థలం కూడా అవసరం ఉండదు అంటూ దీనికి సంబంధించిన వీడియో తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 40 అడుగుల పొడవు ఉన్న ఈ మొబైల్ మ్యారేజ్ కంటైనర్ లో ఫోల్డ్ చేసే విధానం ఎంతో అద్భుతంగా ఉందని మహేంద్ర అన్నారు.

anand mahindra

ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కంటైనర్ తెరుచుకున్నపుడు ముప్పై అడుగుల వరకు విస్తరిస్తుంది.. కళ్యాణ వేదికను మనకు నచ్చిన విధంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఇందులో అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ తో పాటు రెండు ఏసీలు కూడా ఉన్నాయి. అంతేకాదు భోజన వసతి తో పాటు ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ లో సుమారు రెండు వందల మందికి అతిథ్యం ఇవ్వవొచ్చు. కేవలం మ్యారేజ్ ఫంక్షన్ మాత్రమే కాకుండా ఇతర ఫంక్షన్లకు కూడా ఇది సౌలభ్యంగా ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

I’d like to meet the person behind the conception and design of this product. So creative. And thoughtful. Not only provides a facility to remote areas but also is eco-friendly since it doesn’t take up permanent space in a population-dense country pic.twitter.com/dyqWaUR810

— anand mahindra (@anandmahindra) September 25, 2022

  • ఇదీ చదవండి: అపర కుబేరుడు ‘గౌతమ్ అదానీ’ ఎలాంటి కార్లు, విమానాలు వాడుతున్నారో చూడండి!
  • ఇదీ చదవండి: 19 ఏళ్లకే రూ.1000 కోట్ల సంపాదనతో రికార్డుకెక్కిన భారతీయ యువకులు..

Tags :

  • anand mahindra
  • Mobile Marriage Hall
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • Coromandel Express: ఒడిశా రైలు ప్రమాదంపై ఆనంద్ మహీంద్రా.. రైల్వే శాఖ ఆ ఒక్క పని చేయాలంటూ..!

    Coromandel Express: ఒడిశా రైలు ప్రమాదంపై ఆనంద్ మహీంద్రా.. రైల్వే శాఖ ఆ ఒక్క పని చేయాలంటూ..!

  • Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్.. క్రిప్టో కరెన్సీతో కార్లను కొనే సదుపాయం!

    Anand Mahindra: ఆనంద్ మహీంద్ర ట్వీట్.. క్రిప్టో కరెన్సీతో కార్లను కొనే సదుపాయం!

  • బ్రేకింగ్: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కన్నుమూత!

    బ్రేకింగ్: మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్ కన్నుమూత!

  • Anand Mahindra: మహిళపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఆమెను కలవాలి అంటూ..!

    Anand Mahindra: మహిళపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు.. ఆమెను కలవాలి అంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam