అమరావతి- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశంలో బోరున ఏడ్చేసిన చంద్రబాబును చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్చేసరికి ఎంతలా ఆయన హర్ట్ అయ్యారో అర్ధమవుతుంది. మళ్లీ తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపధం కూడా చేశారు చంద్రబాబు. ఇక చంద్రబాబు నాయుడు కన్నీటి పర్వంతంపై ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా […]
నగరి అర్బన్- ఆర్కే రోజా.. ఈ పేరు తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా, ఆ తరువాత, జబర్దస్త్ జడ్జ్ గా, ఎమ్మెల్యేగా బాగా పాపులర్ అయ్యారు రోజా. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ షోకు జడ్జ్ గా బాగా క్రేజ్ సంపాదించారు రోజా. ఇక పాలిటిక్స్ కు వచ్చే సరికి ప్రత్యర్ధులు రోజాను ఫైర్ బ్రాండ్ గా పిలుస్తారు. అవును రోజా మాట్లాడిందంటే అంతా గజగజ వణికిపోవాల్సిందే. […]