అధికార పార్టీ నాయకుడు చేతిలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో పోలీసులు వ్యవహారిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకున్నాక కూడా ఆయన పట్ల పోలీసులు కనబరిచిన గౌరవమర్యాదలు ఆశ్చర్యాన్ని కలిగించాయని తెలిపారు. సామాన్యుల పట్ల కూడా పోలీసులు ఇలాగే సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్న రాజకీయ బాసులే కారణమని విమర్శించిన పవన్ కళ్యాణ్.. ఈ మేరకు పవన్ […]
MLC Driver Case: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అనంత బాబు అపార్ట్మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా తేలింది. సోమవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. అనంత బాబు అపార్ట్మెంట్ వద్ద జరిగిన గొడవలో సుబ్రమణ్యం కిందపడి చనిపోయినట్లు వెల్లడించారు. అయితే, సీసీటీవీ ఫొటేజీల్లో ఇందుకు భిన్నంగా ఉంది. అందులో రికార్డైన దాన్ని బట్టి.. అపార్ట్మెంట్ వద్ద ఎలాంటి గొడవ జరగలేదు. అనంత […]