ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు జానకీ పురం సర్పంచ్ నవ్యకు మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో రాజయ్య తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు ఫోన్ లో వేధింపులు మొదలయ్యాయి.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే ఈయన పై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ గొడవకు పులిస్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు.. వారి బంధువులు కన్నుమూసి వారి కుటుంబాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య ఇంట తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి తాటికొండ లక్ష్మి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్దాప్య కారణాల వల్ల ఆమె హన్మకొండలోని టి […]