స్పెషల్ స్టోరీ- ఒక్కోసారి రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా అది వివాదం అవుతుంది. వాళ్లు వేరే ఉద్దేశ్యంతో మాట్లాడితే అతి వేరే అర్ధానికి దారితీస్తుంది. ఇక ఇప్పుడు అసలే సోషల్ మీడియా బాగా యాక్టీవ్ లో ఉంది. ఈ టైంలో ఏ మాత్రం ఏమరపాటుగా మాట్లాడినా ఇక అంతే సంగతులు. ఒక్క మాట కాస్త అటూ, ఇటుగా మాట్లాడినా అది ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో చాలా సందర్బాల్లో చూశాం. తాజాగా టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఒకరు […]