ఈ మద్య రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న రాజకీయ నాయకులు తమ మంచితనాన్ని చాటుకుంటు వారికి సహాయంగా నిలుస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే కిషోర్ గాదరి తమ ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జనగామ వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. అదే సమయంలో జనగామ జిల్లా పర్యటనలో భాగంగా అటుగా వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి ప్రమాదానికి గురైన విషయం తెలుసుకొని వెంటనే […]