గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. టీఆర్ఎస్ సర్కారు నుంచి, పార్టీ నుంచి అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆపై ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ సర్కారును తూర్పారబడుతున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన రైతు సదస్సులో ఈటెల మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ […]