ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. భర్త ఒక్కరే కాకుండా భార్యలు కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలకు ఉదయాన్నే లేచి టిఫిన్, భోజనం సిద్ధం చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మహిళల పనులను తేలిక చేసేందుకు ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో కిచెన్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రతి మహిళకు ఉపయోగపడేవి మిక్సర్ గ్రైండర్లని అందరికీ తెలిసిందే. అయితే ఏ మిక్సీ తీసుకోవాలి? ఎంత […]