ప్రస్తుతం అందరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. భర్త ఒక్కరే కాకుండా భార్యలు కూడా ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలకు ఉదయాన్నే లేచి టిఫిన్, భోజనం సిద్ధం చేయాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మహిళల పనులను తేలిక చేసేందుకు ఇప్పటికే మార్కెట్ లో ఎన్నో కిచెన్ గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రతి మహిళకు ఉపయోగపడేవి మిక్సర్ గ్రైండర్లని అందరికీ తెలిసిందే. అయితే ఏ మిక్సీ తీసుకోవాలి? ఎంత వాట్స్ లో కొనాలి అని చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసం రూ.5 వేలలోపు టాప్ రేటెడ్ మిక్సర్ గ్రైండర్ల గురించి పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో అందించాం.
ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో ప్రెస్టీజ్ కంపెనీకి ఉన్న పేరు అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి 750 వాట్స్ తో ఓ మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. దీనిలో 3 స్టెయిన్ లెస్ జార్లు లభిస్తున్నాయి. 3 స్పీడ్ స్టెప్స్ తో మిక్సీ లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.6,295 కాగా ప్రముఖ ఇ-కామర్స సైట్ లో 48 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,249కే అందిస్తున్నారు. పైగా దీనికి 43,330 రేటింగ్స్ కూడా ఉన్నాయి. వాటిలో అత్యధికంగా 5 స్టార్స్ రేటింగ్ ఉండటం విశేషం. ఈ ప్రెస్టీజ్ ఐరిస్ మిక్సర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ కంపెనీ నుంచి కూడా 750 వాట్స్ తో ఓ అద్భుతమైన మిక్సర్ గ్రైండర్ 5 వేలలోపే అందుబాటులో ఉంది. ఇది 3 స్టెయిన్ లెస్ స్టీల్ జార్స్ తో వస్తోంది. దీనికి 26 వేలకుపైగా రేటింగ్స్ ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.4,295 కాగా దీనిని ఇ-కామర్స్ లో 13 శాతం డిస్కోంట్ తో కేవలం రూ.3,725కే పొందవచ్చు. ఈ ఫిలిప్స్ 750 వాట్స్ మిక్సర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బటర్ ఫ్లై జెట్ ఎలైట్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్ కు కూడా మంచి రేటింగ్స్, ఫీడ్ బ్యాక్స్ ఉన్నాయి. ఈ మిక్సర్ గ్రైండర్ బెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఒకటి. ఇది 4 స్టెయిన్ లెస్ స్టీల్ జార్స్ తో వస్తోంది. సాధారణంగా ఉండే 3 జార్లకు అదనంగా జూసర్ కూడా ఉంటుంది. దీని ఎమ్మార్పీ రూ.5,795 కాగా.. దీనిని 40 డిస్కౌంట్ తో కేవలం రూ.3,499కే అందిస్తున్నారు. ఈ బటర్ ఫ్లై మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
క్రాంప్టన్ నుంచి అద్భుతమైన 750 వాట్స్ మిక్సర్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది 3 స్టెయిన్ లెస్ స్టీల్ జార్స్ తో వస్తోంది. ఆన్ లైన్ లో దీనికి మంచి రేటింగ్స్ కూడా ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.4,200 కాగా ఇది 30 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,949కే లభిస్తోంది. ఈ క్రాంప్టన్ అమియో మిక్సర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బజాజ్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న బెస్ట్ బడ్జెట్ మిక్సర్ గ్రైండర్ ఇది. ఇది 750 వాట్స్ కెపాసిటీ 4 జార్స్ తో వస్తోంది. నాలుగు జార్లలో జూసర్ ఒకటి. దీని ఎమ్మార్పీ రూ.6,375 కాగా దీనిని 49 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,249కే పొందవచ్చు. ఈ బజాజ్ రెక్స్ మిక్సర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
మోర్ఫీ రిచర్డ్స్ అనే కంపెనీ పేరు చాలామంది వినకపోవచ్చు. కానీ, దీనికి కూడా మంచి రేటింగ్స్, ఫీడ్ బ్యాక్స్ ఉన్నాయి. ఇది కూడా జూసర్ తో కలిపి మొత్తం 4 స్టెయిన్ లెస్ స్టీల్ జార్లతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.7,795 కాగా.. దీనిని 58 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.3,249కే పొందవచ్చు. ఈ మోర్ఫీ రిచర్డ్స్ మిక్సర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ఫిలిప్స్ కంపెనీ నుంచి మరో బడ్జెట్ మిక్సర్ అందుబాటులో ఉంది. ఇది 750 వాట్స్ కెపాసిటీ 3 స్టెయిన్ లెస్ స్టీల్ జార్స్ తో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.3,195 కాగా ఇది 9 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.2,895కే లభిస్తోంది. ఈ ఫిలిప్స్ మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రెస్టిజ్ కంపెనీ నుంచి మరో మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది. ఇది కాస్త ఎక్స్ పెన్సివ్ అనే చెప్పాలి. కానీ, అద్భుతమైన డిజైన్ తో వస్తోంది. 750 వాట్స్ కెపాసిటీ 4 జార్లతో అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.7,295 కాగా ఇది 33 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.4,920కే లభిస్తోంది. ఈ ప్రెస్టీజ్ డిలైట్ మిక్సర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
బజాజ్ కంపెనీకి చెందిన మరో బడ్జెట్ మిక్సర్ కూడా ఉంది. ఇది 750 వాట్స్ కెపాసిటీ, 3 జార్స్ తో వస్తోంది. దీనిలో న్యూట్రిప్రో ఫీచర్ కూడా ఉంది. దీని ఎమ్మార్పీ రూ.5,875 కాగా 39 శాతం డిస్కౌంట్ తో రూ.3,599కే లభిస్తోంది. ఈ బజాజ్ జీఎక్స్ మిక్సర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
వండర్ షెఫ్ కంపెనీ నుంచి 750 వాట్స్ లో ఓ బడ్జెట్ మిక్సర్ అందుబాటులో ఉంది. ఈ మిక్సర్ మోటర్ పై 5 ఐదేళ్ల వారెంటీ కూడా ఇస్తున్నారు. డిజైన్ కూడా చాలా యునీక్ కనిపిస్తోంది. జ్యూసర్ తో కలిపి మొత్తం 4 జార్స్ ఇస్తున్నారు. దీని ఎమ్మార్పీ రూ.6 వేలు కాగా 50 శాతం డిస్కౌంట్ తో కోవలం రూ.2,999కే అందిస్తున్నారు. ఈ వండర్ షెఫ్ మిక్సర్ గ్రైండర్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.