మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ఆచార్య’. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితం అవుతున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. అయితే..ఓవైపు థియేటర్ల వద్ద ఆచార్య హవా కొనసాగుతుండగా.. మరోవైపు ఆచార్యలో నటించిన ఓ బాలనటుడి గురించి సినీవర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇంతకీ ఆచార్యలో నటించిన ఆ బాలుడు ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. ఆచార్య సినిమాలో మిథున్ […]