చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. ఇటీవల సీనియర్ కమెడియన్ కడలి జయసారథి మరణవార్త నుండి బయట పడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు మిథిలేష్ చతుర్వేది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా ఆగష్టు 3న(బుధవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా గుండె సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చతుర్వేది.. లక్నోలోని తన స్వగ్రామంలో మరణించారు. అయితే.. గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల నుండి కోలుకునేందుకే చతుర్వేది.. […]