‘టామ్ క్రూజ్’ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నటుడు, నిర్మాత. టామ్‌క్రూజ్ అనగానే గుర్తొచ్చే సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్. ఇప్పటి వరకు ఆరు పార్టులు రిలీజయ్యి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలక్షన్ల వర్షం కురిపించాయి. టామ్‌లో మరో ఇంట్రస్టింగ్ కోణం ఏంటంటే సినిమాల్లో స్టంట్లు మొత్తం ఆయనే చేస్తారు. ఆయనకి డూప్ ఎవరూ ఉండరు. ‘జాకీచాన్’ తర్వాత షూటింగ్ సమయంలో అన్నిసార్లు గాయాలపాలైన హీరో టామ్‌క్రూజ్ అనడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్‌లో 7, […]