హాలీవుడ్ సినిమాలంటే ఎక్కువగా గుర్తొచ్చేది యాక్షన్ సన్నివేశాలు. ప్రతీ యాక్షన్ సినిమాలోనూ మతి పోగొట్టే యాక్షన్ సీక్వెన్స్ ఒకటో రెండో ఉండి తీరతాయి. అలాంటి యాక్షన్ సినిమాల్లో ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూస్ నటించిన ‘‘మిషిన్ ఇంపాజిబుల్’’ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాల్లోని అన్ని యాక్షన్ సీక్వెన్స్ ఎలాంటి డూప్ లేకుండా చేస్తున్నారు టామ్. ప్రాణాలకు తెగించి ప్రతీ సీన్‌ను రియలస్టిక్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7లో […]