కరోనా టెస్ట్ చేయించుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంది. టెస్టింగ్ సెంటర్ కి వెళ్లాలి. అక్కడ రోగి ముక్కు, గొంతు నుంచి నమూనాలు సేకరిస్తారు. ఈ క్రమంలో బాధితుడికి కొంత నొప్పి కలగడం సహజం. ఆ తర్వాత శాంపిల్స్ ను ల్యాబ్ కి పంపుతారు. రిజల్ట్ రావడానికి బాగా సమయం పడుతుంది. అయితే, ఈ బాధలేవీ లేకుండా సొంతంగా ఇంట్లోనే కరోనా నిర్ధారణ టెస్ట్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తే!?. జన్యువుల్లో మార్పులు చేయడానికి ఉపయోగించే క్రిస్పర్ పరిజ్ఞానంతో […]