ఒకప్పుడు ఎఫ్ఎం రేడియో వినగానే ఎంతో సందడి వాతావరణం కనిపించేది.. మాటల గారడీతో రేడియో జాకీలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఈ మద్య ఎఫ్ఎం రేడియో ఛానల్స్‌లో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ చాలా తరచుగా ప్రసారం అవుతుందని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిన కారణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచాచం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఎం రేడియో ఛానల్స్ దూకుడుకు కేంద్రం కల్లెం వేసే ప్రయత్నం […]