ఎంతో కాలం నుంచి ఉపాధ్యాయ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. త్వరలో టీఆర్టీ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపింది.
పదవ తరగతి విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. పరీక్షలు సులువుగా రాసేలా విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. పరీక్ష పేపర్లలో ఇది వరకూ ఉన్న ఇంటర్నల్ ఛాయిస్ ను తొలగించి దాన్ని మరింత సరళీకృతం చేసింది.
తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. ఈ సంవత్సరం 9 లక్షల 7 వేల 393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 464892 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు హాజరు కాగా.. 294378 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా కొనసాగింది. 72.3 […]