Kodali Nani: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని అన్నారు. ఎమ్మెల్యే పదవి పోతేనే తాను బాధపడతానని పేర్కొన్నారు. శనివారం ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే నాకు ఇష్టం. నన్ను మాజీ మంత్రి అని పిలవద్దు. మంత్రి పదవి పోతే బాధపడటానికి.. కుక్కలాగా ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే వ్యక్తులం కాదు. రాజశేఖర్‌రెడ్డిని కోల్పోవడంతోనే […]