Kasthuri Shankar: తమిళనాడులో మంత్రి కాన్వాయ్ ఘటన చర్చకు దారి తీస్తోంది. సదరు మంత్రి పర్యటనలో అంబులెన్స్‌ను ఆపి మరీ, కాన్వాయ్‌ను పంపించటంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోమవారం తమిళనాడుకు చెందిన ఓ మంత్రి తంజావూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కుంబకోణంలోని అనైకారి బ్రిడ్జి మీదుగా వెళుతున్నారు. ఈ బ్రిడ్జి దాదాపు ఒక కిలోమీటర్ పొడవుంది. దానికి తోడు అది వన్‌వే రూటు. ఈ బ్రిడ్జిపై మంత్రి ప్రయాణం నేపథ్యంలో ఆయన కాన్వాయ్ వెళ్లటం కోసం […]