మనం నిత్యం తినే అల్పాహారాల్లో ఇడ్లీకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇడ్లీలు ఎంత ఆరోగ్యకరమైన ఆహారమో మనకందరికీ తెలుసు.. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఇడ్లీకి ఉంటే ప్రాధాన్యమే వేరుగా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గరనుంచి.. ముసలివాళ్ల దాకా అందరూ ఇడ్లీని ఇష్టంగా తింటారనడంలో సందేహం లేదు. అయితే ఒక్కో ప్రాంతంలో ఇడ్లీలు ఒక్కో రకంగా చేస్తుంటారు.. ఇడ్లీ ఆకారాల్లో కూడా ఈ మద్య చాలా రకాల వెరైటీలు చేస్తున్నారు. ఈ అల్పాహారం సులభంగా […]