ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ అందాల భామ సోనమ్ కపూర్ తెలుసు కదా. ఆదేనండీ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ముద్దుల కూతురు. ఆవును సోనమ్ కపూర్ ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఎంతక్కా సంసార జీవితాన్ని అనుభవిస్తోంది. అడపాదడపా సినిమాలు కూడా చేస్తోందనుకొండి. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సోనమ్ కపూర్ గురించి బాలీవుడ్ దర్శకులు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఓ విషయాన్ని చెప్పారు. భారత దేశ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన […]