Rఇటీవల ఆకాశ మార్గాన వెళ్తున్న విమానాలు, హెలికాప్టర్లు పలు ప్రమాదాలకు గురి అవుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి
మెక్సికోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మెక్సికో సినాలో ఒక సైనిక హెలికాప్టర్ కుప్పకూలడంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో పద్నాలు మంది దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ హెలికాప్టర్ లో 15 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని నావికాదళం తెలిపింది. హెలికాప్టర్ లో అమెరికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, డ్రగ్స్ మాఫీయాధినేత రఫేల్ కారో క్వింటేరో ను మెక్సికో పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే ఈ […]