క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో క్రికెట్‌ను చూడటమే కాదు.. దేశానికి ప్రాతినిథ్యం వహించాలని క్రికెట్టే ప్రాణంగా బతికే యువ క్రికెటర్ల సంఖ్య కూడా భారీగా ఉంది. జాతీయ జట్టుకు ఆడాలనే వారు కోట్లలో ఉంటారు. కానీ.. అందరి కల తీరడం అంత సులువుకాదు. టీమిండియాలో నెలకొన్న తీవ్ర పోటీ నేపథ్యంలో జాతీయ జట్టులో చోటు కోసం ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. వారిలో ముంబైకి చెందిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒకడు. దేశవాళీ […]