కుటుంబం కోసం కష్టపడుతూనే తన ఆర్మీ కలను నెరవేర్చుకోవటానికి ప్రతిరోజు అర్థరాత్రిళ్లు రోడ్డుపై 10 కి.మీ. పరిగెత్తుతున్న యువకుడు ప్రదీప్ మెహ్రాకు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాడు. అన్ని వర్గాల నుంచి అతడికి ప్రశంసలు వస్తున్నాయి. అంతే కాదు కొంతమంది ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. గతంలో భారత ఆర్మీ మాజీ లెఫ్ట్ నెంట్ తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రదీప్ తల్లి చికిత్స కోసం, అతని కల నెరవేరేందుకుగానూ […]