పంజాబ్‌లో ఓ యువనేతపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి తెగ బడ్డారు. అకాలీ దళ్‌కి చెందిన యువనేత విక్రమ్‌జిత్ సింగ్ మిద్దుఖెరాను అత్యంత పాశవికంగా వెంటాడి మరి తుపాకులతో కాల్చి చంపారు. పంజాబ్ రాజకీయాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. శనివారం ఉదయం కారు వద్దకు వస్తున్న తరుణంలో ఇద్దరు దుండగులు కాపు కాచి హత్య చేశారు. ఏకంగా 15 బుల్లెట్లను అతని శరీరంలోకి దించారు. ఇక పోలీసుల సమాచారం ప్రకారం..సెక్టర్ 71లోని ఓ రియల్ ఎస్టేట్ […]