సోషల్ మీడియా వచ్చాక ఓవర్ నైట్ స్టార్లు అయిపోతున్నారు చాలా మంది. తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టేందుకు సోషల్ మీడియా ఓ ఫ్లాట్ ఫామ్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా కాలంలో సోషల్ మీడియా సెలబ్రిటీలు ఎక్కువైపోయారు. ఈ క్రమంలోనే ‘కచ్చా బాదమ్’ సాంగ్ కు డ్యాన్స్ చేసి దేశవ్యాప్తంగా రచ్చలేపింది అంజలి అరోరా. దాంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. అప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్న అరోరా ఫాలోయింగ్.. కచ్చా […]