ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎవరికీ ఎదురుకానీ సమస్య ఆస్ట్రేలియాలో మొదలైంది. ఇపుడు కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ఎంత సమస్యగా మారిందో ఎలుకలు కూడా అంతే సమస్యగా మరాయి. ఆస్ట్రేలియా దేశం మొత్తంమీద న్యూసౌత్ వేల్స్ అతి పెద్ద రాష్ట్రమని చెప్పాలి. ఈ రాష్ట్రంలోనే జనాభా కూడా చాలా ఎక్కువ. ఇలాంటి రాష్ట్రంలో ఎలా వచ్చిందో ఏమో ఎలుకల సమస్య వచ్చేసింది. రాష్ట్రం మొత్తంమీద ఇక్కడా అక్కడా అని తేడాలేకుండా లక్షలాది ఎలుకలు ప్రజల మీదే […]