జీవితంలో కష్టపడితే సాధించలేనిది అంటూ ఏమి ఉండదు అంటారు. ఇదే మాటని కాస్త సినిమాటిక్ గా చెప్పుకోవాలంటే.. ఎంత కష్టానికి, అంత ఫలితం అంటారు. ఈ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించింది ఓ తెలంగాణ బిడ్డ. పూర్తిగా చదువు కూడా పూర్తి కాకుండానే సంవత్సరానికి రూ.2 కోట్ల జీతం వచ్చే జాబ్ కి సెలెక్ట్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.., హైదరాబాద్కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన […]