వివిధ రకాల వేధింపుల కారణంగా నిత్యం ఎదో ఒకచోట ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల రుణాలకు సంబంధించిన వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలా ఆన్ లైన్ రుణాలు, సూక్ష్మరుణాలు మొదలైన వంటి వాటి కారణంగా ఎందరో అమాయకలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ మైక్రో ఫెనాన్స్ కంపెనీ సిబ్బంది దౌర్జన్యంగా వ్యవహరించడం అత్తాకోడళ్ల ప్రాణాలు తీసింది. బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం పంచాయతీ పరిధిలో […]