బుద్దిగా చదువుకొని పరిక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలన్న తపనతో ఎంతో మంది విద్యార్థులు పగలూ.. రాత్రి కష్టపడి చదువుతుంటారు. తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం వస్తే సంతోషంలో మునిగి తేలిపోతారు. కానీ ఈ మద్య కొంత మంది విద్యార్థులు మాత్రం ఏమాత్రం కష్టపడకుండా కాపీ కొట్టి ఈజీగా పాస్ కావొచ్చు.. మంచి ర్యాంక్ తెచ్చుకోవచ్చు అన్న ధీమాలో ఉంటున్నారు. దారుణమైన విషయం ఏంటంటే… ఉద్యోగార్హత పొందేవారుకూడా ఈ అకృత్యాలకు పాల్పపడుతున్నారు. అందుకోసం టెక్నాలజీ కూడా వాడేస్తున్నారు. సాధారణంగా […]