అదృష్టం కొందర్నిఅందలానికి ఎక్కిస్తుంది.దురదృష్టం ఎంతటి వారినైనా పతనం వైపు నడిపిస్తుంది.విధి మనిషితో వక్రం గా ఆడుకున్నా ఎంతటి ప్రమాదంలో పడేసినా,భాగ్యవశాన అదృష్టం కొందరిని తిరిగి మామూలు స్థితికి చేరేలా చేస్తుంది.బ్రతికి ఉండటం కన్నా చనిపోవటం మేలు అనిపించే స్థితి నుండి తిరిగి బ్రతకాలనే ఆశ చిగురింప చేసిన యదార్ధ సంఘటన ఇది. మరణం చివరి అంచులదాకా వెళ్ళిన అతనికి దేవుడు లాంటి వైద్యుని చికిత్స..ఆదుకున్నదాతల అనుగ్రహం తో పోగొట్టుకున్న రెండు చేతులను ఎలా పొందాడో ..అతనికి జరిగిన […]