సంగీత ప్రపంచాన్ని తన పాటలు, నృత్యాలతో ఉర్రూతలూగించిన మైఖేల్ జాక్సన్ దివికేగి దాదాపుగా 14 ఏళ్లు కావొస్తోంది. పాప్ వరల్డ్‌ను తన మ్యూజిక్ టాలెంట్‌తో కిక్కెంచిన జాక్సన్ మరణం సంగీత అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఇప్పుటికీ ఎంతో మంది సింగర్లు, పాప్ స్టార్లు వచ్చినా మైఖేల్ జాక్సన్ లేని లోటును మాత్రం తీర్చలేకపోయారు. గాయకుడిగా, గేయ రచయితగా, డ్యాన్సర్‌గా విభిన్న భూమికలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో జాక్సన్ చెరగని ముద్ర వేశాడు. మూన్ వాక్ లాంటి […]
మైకల్ జోసెఫ్ జాక్సన్..ఒకనాటి రోజుల్లో సంగీత ప్రపంచాన్ని ఏలిన ఓ పాప్ సింగర్. తన పాటలంటే యావత్ ప్రపంచం ఓ రేంజ్‌లో ఇష్టపడేది. ఆయన పాటలతో ఎనలేని అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఇక మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ ఇప్పటికి చెక్కుచెదరకుండా మోగుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులకు సొంతం చేసుకున్న ఆయన 2009 మరణించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువతి మైఖేల్ జాక్సన్ ఆత్మ నన్ను పెళ్లి చేసుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. యూకేకు […]