2013 ఐపీఎల్ సీజన్ లో చోటుచేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అందరకి గుర్తుండే ఉంటుంది. అలా స్పాట్ ఫిక్సింగ్ మకిలితో రెండేళ్లు నిషేధానికి గురై 2018లో రీఎంట్రీ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ ఏడాది ఛాంపియన్స్ గా నిలిచింది. మరి ఆ సీజన్ ఆరంభంలో ఎలా ఉండేది, ఆటగాళ్లు ఎలా ఉండేవారు అన్న విషయాలపై ఆ జట్టు మాజీ ప్లేయర్, బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2018 సీజన్ తమకు చాలా […]