గాడ్జెట్ డెస్క్- స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. చేతిలోకి స్మార్ట్ పోన్ తీసుకున్నాకే ఏ పనైనా మొదలుపెట్టేది. ప్రపంచం మన చేతుల్లో ఉండాలంటే స్మార్ట్ ఫోన్ మన దగ్గర ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్ తరువాత ఇప్పుడు అందరు ఆసక్తి చూపిస్తున్నది స్మార్ట్ వాచ్ పై. ఇప్పుడు చాలా మంది స్మార్ట్ వాచ్ ను ధరిస్తున్నారు. ప్రధానంగా ఆరోగ్యంపై శ్రద్ద, ఫిట్ నెస్ వివరాలు తెలుసుకునే వాళ్లంతా స్మార్ట్ వాచ్ ను కొంటున్నారు. […]