బిజినెస్ డెస్క్- టీవీ ఇప్పుడు ఇది లేని ప్రపంచాన్ని అస్సలు ఉహించలేము. వార్తలు, సీరియల్స్, సినిమాలు.. ఇలా ఏది చూడాలన్నా టీవీ కావాల్సిందే. టీవీ లేకపోతే ఒక్క క్షణం కూడా తోయదంటే అతియోశక్తి కాదేమో. ఇక టెక్నాలటీ పెరిగిన కొద్ది అత్యాధునిక ఫీచర్స్ తో టీవీలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఎంఐ భారత్ లో కొత్త క్యూఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. మనదేశంలో లాంచ్ అయిన అత్యంత ఖరీదైన 75 అంగుళాల స్క్రీన్ షియోమీ […]