సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానాల్లో కొన్ని కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వాటిల్లో కొన్ని గొడవలకు సంబంధించినవి అయితే.. కొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్ టీ20 లీగ్ లో నవ్వులు పూయించే సన్నివేశం చోటుచేసుకుంది. ILT20 లీగ్ లో భాగంగా తాజాగా MI ఎమిరైట్స్ వర్సెస్ అబుదాబీ నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎమిరైట్స్ 5 వికెట్ల తేడాతో చివరి ఓవర్ లో […]