కరోనా తగ్గిపోయిందని భావించిన కొద్ది రోజులకే దాని పంజా విసురుతోంది. కొత్త వేరియంట్లతో మరోసారి ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో కరోనా కలకలం రేపింది. శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వెంటనే మహీంద్ర యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ను మూసివేశారు. ప్రత్యక్ష తరగతును బహిష్కరించారు. నవంబరు 29 నుంచి ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కరోనా […]