సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడుతాయి అంటారు. అయితే వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఎవరి సాంప్రదాయ, ఆచారాల ప్రకారం వారు తమ స్థాయికి తగ్గట్టు వివాహాలు చేసుకుంటారు. ఈ మధ్య కొన్ని వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వార్తల్లో నిలిచింది. అంతగా వార్తల్లో నిలవడానికి ఆ పెళ్లిలో ఏం ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇక్కడ వధువుకు బదులు వరుడు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. […]