పాము అంటే మీకు భయం ఉందా? ఇదేమి పిచ్చి ప్రశ్న? పామంటే భయం లేని వాళ్ళు ఉంటారా? అందరికీ భయమే అని అనకండి. ఎందుకంటే పాము అంటే భయం లేని వాళ్ళు చాలా మందే ఉన్నారు. వారంతా పాముల్ని దైర్యంగా పట్టి, బంధిస్తుంటారు. ఇంకొంత మంది వాటిని రక్షించి.., తిరిగి అడవుల్లో వదిలేస్తుంటారు. కానీ.., పాముని ముక్కులో దూర్చి, నోటిలో నుండి బయటకి తీయడం లాంటి విన్యాసం మీరెప్పుడైనా చూశారా? ఇప్పుడు ఓ పెద్దాయన పాముతో ఇలాంటి […]