భారత దేశంలో వివాహం అయిన మహిళలు కాలి-రింగ్(మెట్టెలు) ధరిస్తారు. అదీ ప్రత్యేకించి కాలి రెండో వేలుకు ధరించడం, అంతేకాకుండా వెండి ధాతువుతో తయారైనవే ధరించడం. కొన్నిసార్లు కొందరు మహిళలు బంగారపు మెట్టెలు వాడినా అది సంప్రదాయానికి వ్యతిరేకం అంటారు. మహిళలకు వివాహం అయినదని అర్ధమే కాకుండా విజ్ఞానశాస్త్రంనకు కూడా సంబంధం ఉన్నది. కాలు రెండవ వేలు అడుగు బాగంలో జననాంగలకు సంబందించిన నాడీ ప్రేరక కేంద్రాలు ఉంటాయి అంటారు ఆయుర్వేద నిపుణులు. నడిచే సమయంలో మెట్టెల ఘర్షణ […]