టెక్నాలజీ, అక్షరాస్యత పెరుగుతున్న కొద్ది మోసాలు తగ్గిపోవాలి.. కానీ విచిత్రంగా సాంకేతికత పెరుగుతున్న కొద్ది.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అయితే నేటి కాలంలో జరుగుతున్న మోసాలను చూస్తే.. జాలి పడాలి అనిపించదు. ఎందుకంటే నేటి కాలంలో అత్యాశ వల్ల మోసాలకు గురవుతున్న వారే అధికంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా రైస్ పుల్లింగ్, దొంగ బాబాలు వంటి వారి బారిన పడి మోసపోతున్న వారు నేటి కాలంలో అధికంగా ఉంటున్నారు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. మోసం చేసే […]