పీరియడ్స్ (రుతు స్రావం) ఈ విషయం చర్చించడానికే కాదూ, ప్రస్తావించడానికి ఇష్టపడని రోజుల నుండి అవగాహన కల్పించే రోజులకు చేరుకున్నాం. మహిళలు నెలసరి మూడు రోజుల పాటు పడే వేదన వర్ణనాతీతం. ఆ సమయంలో ఒక్కో మహిళ ఒక్కో రకమైన బాధను అనుభవిస్తారు. కొంత మంది మహిళలు, యువతులు పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతుంటే..మరికొంత మంది నరాలు, నడుముతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు గురౌతుంటారు. వాంతులు, విరోచనాలు, కళ్లు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ […]