వాట్సాప్ వచ్చిన కొత్తలో కేవలం మెసేజ్‌లు పంపిచుకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ.. కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో ఫోటోలు, మెసేజ్‌లు, వీడియో కాలింగ్ ఆప్షన్‌లు మాత్రమే కాక.. పేమెంట్స్ చేసే అవకాశం ఉంది. ఇలా ఎప్పటికప్పుడు వాట్పాప్ అప్‌డేట్ అవుతూ.. యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్ ప్రత్యేకించి మహిళల కోసం సరికొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది. మహిళల జీవితంలో అతి ముఖ్యమైన రుతుక్రమాన్ని […]