ఏదైనా కోరికలు తీరాలంటే.. మొక్కులు మొక్కుతారు. కోర్కెలు తీరాక నిలువు దోపిడి ఇస్తాం, తలనీలాలు సమర్పిస్తాం. కానీ ఓ గ్రామంలో మాత్రం చీర కట్టుకోవాలి. చీర ఎవరైనా కట్టుకుంటారు కదా అనుకుంటున్నారా? ఇక్కడ చీరలు కట్టుకునేది ఆడవాళ్లు కాదు.. మగవాళ్లు. అవును తమ కోరిన కోర్కెలు తీరాడానికి మగవాళ్లు చీరకట్టుకుని దేవుళ్లకు మొక్కు చెల్లిస్తారు.అది కూడా హోలీ పండుగ రోజునే చేస్తారు. ఇదే ఎక్కడ అనుకుంటున్నారా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కర్నూలు జిల్లా ఆదోని మండలం […]