ప్రస్తుతం నడుస్తున్నదంతా సోషల్ మీడియా యుగం. అందుకే దాదాపు ప్రతి ఒక్కరు ఫోన్ లతో బిజీ బిజీగా ఉంటున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం చాలా మంది యాక్టీవ్ గా ఉంటున్నారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మహిళలపై, ప్రజాప్రతినిధులపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.