కృష్ణంరాజు అధ్యక్షతన సరికొత్త అంశాలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సమావేశం కానుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు. మార్చి 2019లో తాము ఎన్నికయ్యామని, ఈ ఏడాది మార్చితో తమ పదవీ కాలం ముగిసిందని ఆ లేఖలలో పేర్కొన్నారు.మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు జరగలేదని, దీంతో కార్యవర్గం లేకుండానే నడుస్తోందన్నారు. కాబట్టి […]
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్‌పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]