రొటీన్ గా కి భిన్నంగా వెరైటీగా ఏదైనా చేస్తే దాన్ని ప్రయోగం అంటారు. కానీ.., ఆ ప్రయోగాలు కూడా రొటీన్ అయిపోతే.. స్టార్ హీరో అడవి శేష్ కి ప్రస్తుతం ఇలాంటి సమస్యే వచ్చి పడింది. హీరో అన్నాక అన్ని రకాల జోనర్స్ లో, అన్ని రకాల పాత్రలలో నటించాలి. అప్పుడే స్టార్ డమ్ దక్కుతుంది. ఒక్క జోనర్లోనే చిక్కుకుని వరుసగా సినిమాలు చేస్తే.. కొత్త పాత్రలు రావడం కష్టమైపోతుంది. మూవీ మేకర్స్ కూడా అలాంటి హీరోలతో […]