తెలుగు సీరియల్స్ చూసేవారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రోజూ కనిపిస్తుంది కాబట్టి. ప్రస్తుతం ‘కల్యాణం కమనీయం’ సీరియల్ చేస్తున్న ఈమె.. అంతకు ముందు కూడా పలు సీరియల్స్ లో యాక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ ఓ మనిషిలా కలిసిపోయింది. అయితే ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో మాత్రం.. నెటిజన్లకు షాకిచ్చింది. ఇక ఆమె ఫ్రెండ్స్ అయితే తెగ కంగారుపడిపోయారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా […]