సెలబ్రిటీలు “ఈ వేళలో ఏం చేస్తు ఉంటారో” అనుకుంటూ ఒకప్పుడు అభిమానులు పాటలు పాడుకునేవారు. ఇప్పుడు పాటలు పాడుకోవాల్సిన పని లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడంటే తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేశాక ప్రపంచం అంతా ఈ అరచేతిలోనే ఉంటుంది. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు.. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తిన్నారు ఇలా […]