సినీ ఇండస్ట్రీలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మంచి స్నేహితులు. ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా.. మెగాస్టార్ చిరంజీవిని కలుస్తుంటారు అమీర్ ఖాన్. మిస్టర్ పర్ఫెక్ట్, సూపర్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా […]